ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @ 3PM - top ten news @3pm etv bharat

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

top-ten-news-at-3pm-etv-bharat
టాప్ 10 న్యూస్ @ 3PM
author img

By

Published : May 20, 2020, 3:01 PM IST

'అంపన్​' పంజా

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అంపన్​ తుపాను తీరంపైపు పరుగులు పెడుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వాలు తీసుకున్న జాగ్రత్తలివే..

మరమ్మతులకు వెయ్యి కోట్లు

కరీంనగర్​లో అన్ని ఎస్సార్​ఎస్పీ కింద కాలువల మరమ్మతులకు రూ. వెయ్యి కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్​ అభివృద్ధికి ఆయన ఇంకేమేం చెప్పారంటే..

రాజ్​భవన్​ ముట్టడి

రాజ్​భవన్​ ముట్టడికి యత్నించిన వలస కూలీలను, సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రాజ్​భవన్​ ముట్టడికి కారణాలివే...

తరలివచ్చిన నిరుద్యోగులు

వ్యవసాయ విస్తరణ అధికారుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల కాగా... ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా పరిధిలో భారీ ఎత్తున నిరుద్యోగులు ఒకేచోట చేరి ఏం చేశారంటే..

జాగ్రత్తలతోనే

ఖమ్మం ఆర్టీసీ బస్టాప్​లో మంత్రి పువ్వాడ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన ఎందుకు తనిఖీ నిర్వహించారంటే..

బోర్డు పరీక్షలు అక్కడే..

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది. ఎప్పుడు నిర్వహించనున్నారు? ఎక్కడ నిర్వహించనున్నారో చూడండి.

నేను రోజూ వాడతా!

అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​.. ఓ ఔషధాన్ని రోజూ వాడతానని.. అదే తనకు రక్షణ రేఖ అని వ్యాఖ్యానించారు. ఏమిటా ఔషధం..?

కోట్ల డాలర్ల వెనక్కి

ఆర్థిక మాంద్యం వల్ల ఆసియా దేశాల నుంచి 26 బిలియన్​ డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి మరలినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అందులో భారత్​ నుంచి ఎంత పోయాయంటే..

వాట్సప్ గ్రూప్ నుంచి లెఫ్ట్!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన ఆటగాళ్ల కాంట్రాక్టుల లిస్టులో పలువురికి చోటుదక్కలేదు. వారెవరంటే..

శుభాకాంక్షల వెల్లువ​

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ పుట్టినరోజు పురస్కరించుకుని కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు చెప్పిన శుభాకాంక్షలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.