ETV Bharat / state

టాప్​ టెన్ న్యూస్ @1PM - top ten news 1 pm

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

top ten news 1 pm
టాప్​ టెన్ న్యూస్ @1PM
author img

By

Published : May 15, 2020, 12:59 PM IST

వారి భవిష్యత్తే ముఖ్యం

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ఏజీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. తదుపరి విచారణ ఎప్పుడంటే..

ఆ రెండు‌ జిల్లాల్లోనే ఎక్కువ

కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్నా... వ్యాధి నుంచి కోలుకుంటున్న వారు ఎక్కువే ఉన్నారు. వైరస్​ సోకిన వారిలో సగం కన్నా ఎక్కవ కోలుకున్నవారున్న జిల్లాలు ఏంటంటే..

మూతపడిన క్షౌరశాలలు

లాక్​డౌన్​ కారణంగా కాలగర్భంలో కలిసిపోతున్న కులవృత్తుల్లో నాయూ బ్రాహ్మణులు ఒకరు. కరోనా వల్ల వారు పడుతున్న బాధలు.

భారీగా నిలిచిన వాహనాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్​పోస్టు వద్ద తెల్లవారుజాము నుంచి భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. దానికి కారణాలివే.

ఏపీలో కరోనా అప్​డేట్

ఏపీ గడిచిన 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారంటే..

శానిటైజర్ పరిశ్రమలో ప్రమాదం

ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో శానిటైజర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలా అంటే..

చైనాతో తెగతెంపులే​

చైనాతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్​ ఇంకా ఏమేం మాట్లాడారు?

భారత్​కు భారీ సాయం​

భారత ప్రభుత్వానికి సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. 'సామాజిక రక్షణ ప్యాకేజీ' పేరుతో దేశానికి ఎంత ఆర్థిక సాయం ప్రకటించింది. ఎన్ని కోట్లంటే..

ప్రముఖులకు యువీ ఛాలెంజ్​​

టీమిండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ సోషల్​ మీడియాలో సరికొత్త ఛాలెంజ్​ను ప్రారంభించి... దాన్ని కొనసాగించాలని పలువురిని నామినేట్​ చేశారు. వారెవరో చూడండి.

'డించక్ డించక్ డింకా.. తగలెట్టేస్తా నీ లంక'

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చింది 'రెడ్' చిత్రబృందం. ఇదిగో ఆ సర్​ప్రైజ్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.