ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @ 1PM - టాప్ 10 న్యూస్

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top-10-ten-news-till-1-pm
టాప్​ 10 న్యూస్ @ 1PM
author img

By

Published : May 16, 2020, 1:06 PM IST

కేసీఆర్​ ఉంటే అది జరగదు

పోతిరెడ్డిపాడు అంశంపై శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే అది జరగదన్నారు. ఇంతకీ ఆ సంగతేంటి?

మోదీ సంతాపం

ఉత్తర్​ప్రదేశ్​లో ఔరయ రోడ్డు ప్రమాదంలో 24 మంది వలసకూలీలు మరణించారు. ఈ ఘటనపై మోదీ ఏమన్నారంటే...

పాజిటివ్​ వ్యక్తులను కలిసిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఎమ్మెల్యే రవిశంకర్ కలిశాడు. అక్కడికి ఎందుకెళ్లాడంటే...

కాళరాత్రి దృశ్యాలు

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. అసలు ఆ రాత్రి ఏమి జరిగింది?

తగ్గనంటున్న కరోనా

ఏపీలో రోజురోజుకు కరోనా విజృభిస్తోంది. కేసులు సంఖ్య పెరిగిపోతుంది. ఈరోజు కేసుల సంఖ్య ఎంతంటే..

మొబైల్​తో జాగ్రత్త!

హ్యాండ్​వాష్​లు, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకున్నా లాభం లేదు. ఎందుకంటే మీ మొబైల్​​ ఫోన్​తో వైరస్​ వచ్చే ప్రమాదముంది. అది ఎలా అనుకుంటున్నారా?

వెంటిలేటర్లు పంపిస్తా​

భారత్​కు వెంటిలేటర్లు పంపిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. దీని వెనుక కారణం అదేనా?

హువావేపై కఠిన ఆంక్షలు

చైనాకు చెందిన దిగ్గజ సంస్థ హువావేపై అమెరికా మరోసారి మరింత కఠిన ఆంక్షలు విధించింది. ఎందుకలా చేసింది?

టీ20 వాయిదా!

ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ నిర్వహణను వాయిదా వేసే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తుంది. ఎప్పుడు ఉంటుందంటే..

నాతో రా అంటున్న ఈషా

బైక్​ను హుందాగా నడిపేస్తూ చక్కర్లు కొడుతోంది ఈషా రెబ్బా. ఆమె బైక్​ రైడ్​ విశేషాలేంటో చూసేద్దామా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.