- సమ్మె విరమణ
సికింద్రాబాద్ గాంధీ జూనియర్ వైద్యులు సమ్మె విరమించారు. తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు జూడాలు ప్రకటించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- అనిశా అదుపులో అచ్చెన్నాయుడు
తెదేపా నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఏపీ అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే...
- ప్రముఖుల సందేశం
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని మంత్రి మల్లారెడ్డి, సినీహీరో నాగార్జున కోరారు. పిల్లతో పని చేయించుకోవద్దని సూచించారు. చిన్నారులను చదివించాలని పేర్కొన్నారు. ఆ వీడియో మీ కోసం...
- పోలీసులనూ వెంటాడుతోంది..
పోలీస్ శాఖలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అధికారులు, సిబ్బంది సహా 120 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- నాలుగో స్థానంలోకి..
భారత్లో కరోనా మహమ్మారి పడగవిప్పుతోంది. కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యలో నేడు బ్రిటన్, స్పెయిన్‌లను దాటేసి నాలుగో స్థానానికి చేరుకోనుంది భారత్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసుల వివరాలు ఇలా...
- వేలానికి బొగ్గుగనులు
దేశంలో తొలిసారి వాణిజ్యపరమైన తవ్వకాలకు బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ వేలాన్ని జూన్ 18న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ట్వీట్ చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
- 'మోడెర్నా టీకా' ప్రయోగం!
కొవిడ్-19ను నియంత్రించే ఓ టీకాను అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. జులైలో 30 వేల మందిపై ఫైనల్ టెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మోడెర్నా టీకా గురించి పూర్తి సమాచారం...
- చిన్న రుణాలా.. !
ప్రపంచంపై విరుచుకుపడుతోన్న కరోనా.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడు దేశీయ బ్యాంకులకు కొత్త చిక్కుతెచ్చిపెట్టింది కొవిడ్ మహమ్మారి. అది ఏంటంటే..?
- క్రీడల్లో నైతిక పతనం
నిజాయతీతో పోరాడి గెలుపు సొంతం చేసుకోవాల్సిన ఆటగాళ్లు.. మెరుగ్గా ప్రదర్శన ఇవ్వడం కోసం ఉత్ప్రేరక పదార్థాలు ఉపయోగిస్తున్న ఉదంతాలు దేశదేశాల్లో పెరిగిపోతోంది. మన దేశంలోనూ ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. అసలు ఏం జరుగుతుందంటే..?
- బన్నీతో ఆ దర్శకుడు...
హీరో అల్లు అర్జున్, దర్శకుడు కొరటాల శివతో కలిసి పనిచేయనున్నారట. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇంకా దీనిపై పూర్తి విశేషాల కోసం.. క్లిక్ చేయండి.