ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@ 9AM

author img

By

Published : Jun 11, 2020, 9:00 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-10-news-at-9am
top-10-news-at-9am
  • రాష్ట్రంలో కుంభవృష్టి

అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురవగా.. రుతుపవనాల ప్రవేశానికి ముందే పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వర్షాలు ఎక్కడెక్కడ పడ్డాయంటే..?

  • వారిపై కరోనా పంజా

కరోనా మృతుల్లో 41-60 మధ్య వయస్కుల శాతం 66.65 కావడం ఆందోళన కలిగిస్తోంది. పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో కరోనా సోకడానికి ప్రధానంగా వారి కుటుంబ సభ్యులే కారణంగా నిలుస్తున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. పూర్తి కథనం కోసం.. క్లిక్​ చేయండి.

  • తొలి ఒప్పందం ఏపీ​​తోనే..

తొలిదశలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీతో ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ నిర్ణయించింది. సరిహద్దు రాష్ట్రాలతో సమ న్యాయ విధానంలో ఒప్పందం చేసుకున్న తరువాత అంతర్‌ రాష్ట్ర సర్వీసులను నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు స్పష్టం చేశారు. దీనిపై పూర్తి కథనం కోసం.. క్లిక్​ చేయండి.

  • హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్ నగర శివారు జీడిమెట్లలోని పరిశ్రమల కాలుష్యం నివారణకు పీసీబీ చేపట్టిన చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. 2015 నుంచి 2019 వరకు 4 ఏళ్లలో కేవలం 45 కేసులను మాత్రమే నమోదు చేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంకా కోర్టు ఏం చెప్పిందంటే..?

  • బడిగంటలపై డోలాయమానం..

కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రస్తుతానికి ఆన్​లైన్ బోధనను మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయనున్నాయంటే..?

  • పీక్కుతిన్న శునకాలు

ఓ శిశువును కుక్కలు పీక్కుతిన్న దారుణ ఘటన తమిళనాడు పెరంబూర్​ రాఘవ రోడ్డులో జరిగింది. ఆ చిన్నారి పుట్టి అప్పటికి కొన్ని గంటలే అయినట్లు వైద్యాధికారులు భావిస్తున్నారు. శిశువును ప్రాణాలతో వదిలేశారా? లేదంటే మృతదేహాన్ని అలా పడేశారా? పూర్తి వివరాల కోసం...

  • వైరస్‌ విజృంభణ!

వాతావరణంలో అధిక వేడి ఉంటే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు భిన్నంగా ఎండ ఉన్నప్పటికీ వైరస్ కేసులు పెరగడాన్ని అడ్డుకోలేదని తేల్చింది కెనడాకు చెందిన మెక్​మాస్టర్ నివేదిక. ఇంకా నివేదికలో ఏం చెప్పిందంటే..?

  • అసలు సాధ్యమేనా?

చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భారతీయ పరిశ్రమలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో దీనిపై విపరీతంగా చర్చ కూడా జరుగుతోంది. పూర్తి వివరాల కోసం...

  • కోహ్లీతో పోలికలు వద్దు

యువ బ్యాట్స్​మన్​ బాబర్ అజమ్​ను ప్రశంసించిన పాక్ బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్.. మరో ఐదేళ్లలో అతడు దిగ్గజ ఆటగాడు అవుతాడని అన్నాడు. ఇంకా ఏం చెప్పారంటే..?

  • ఎన్టీఆర్​-త్రివిక్రమ్ సినిమా​

త్రివిక్రమ్​-ఎన్టీఆర్​ కాంబోలో తెరకెక్కనున్న సినిమా చిత్రీకరణ ముహూర్తం ఖరారైంది. చిత్రాన్ని ఎప్పుడు పట్టాలెక్కించబోతున్నారంటే...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.