ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @3PM - Top 10 News @ 3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానాంశాలు...

Top 10 News @ 3PM
టాప్​ 10 న్యూస్ @3PM
author img

By

Published : May 17, 2020, 3:01 PM IST

సీఎం సమీక్ష

'గోదావరి ప్రాజెక్టుల నుంచి ఈ వర్షాకాలంలో నీరు ఎప్పుడు ఎంత విడుదల చేయాలి..? నీటిని ఎలా వాడుకోవాలి...?'తదితర అంశాలపై ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత సమావేశం...

ప్యాకేజ్​ 5.0 హైలైట్స్​

మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో ఆఖరి విడత కేటాయింపులను నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. మొత్తం 7 రంగాల్లో సంస్కరణలు హైలైట్స్​ ఏంటంటే?

రాష్ట్రాలకు ఊరట

దేశవ్యాప్త లాక్​డౌన్​తో డీలాపడ్డ రాష్ట్రాలకు అండగా నిలిచే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. 2020-21గాను రాష్ట్రాల రుణ పరిమితిని జీఎస్​డీపీలో ఎంత శాతం పెంచిందంటే...?

ఆరోగ్య భారతం

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐదో విడత ప్యాకేజీలో వైద్య రంగానికి పలు ఉద్దీపనలు ప్రకటించారు. అవి ఏంటంటే..?

ప్లాస్మా సేకరణ

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా బాధితుల నుంచి వైద్యులు ప్లాస్మా సేకరిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి పాజిటివ్​ వ్యక్తి నుంచి ప్లాస్మా సేకరణ వివరాలు...

యాదాద్రి నిర్మాణం

లాక్​డౌన్​ సమయంలోను యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దసరాకు స్తంభోద్భవుడి ఆలయం పూర్తవుతుందా... ?

వారి జీవితం చిన్నాభిన్నం

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్​తో వారి బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. అసలు వారు ఎవరంటే...?

ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ జవాను వీరమరణం పొందారు. పాక్​ దీటుగా భారత్ ఏం చేసిందంటే?

వాళ్లకి రోహిత్ సవాల్

యువరాజ్ విసిరిన #KeepItUp ఛాలెంజ్​ను పూర్తి చేశాడు రోహిత్ శర్మ. అనంతరం నామినేట్​ చేసింది వీరినే...

మాట్లాడటానికి నువ్వెవరు?

"నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడటానికి నువ్వెవరివి" అంటూ మండిపడింది బుల్లితెర యాంకర్, నటి అనసూయ. అసలు ఆమెకు కోపం తెప్పించింది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.