ETV Bharat / state

రేపు ముంబయి వెళ్లనున్న సీఎం కేసీఆర్​

ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎంను ఆహ్వానించేందుకు రేపు సీఎం కేసీఆర్​ ముంబయి వెళ్లనున్నారు. ఉదయం 10:20 గంటలకు హైదరాబాద్​ నుంచి ముంబయి బయలుదేరనున్నారు.

సీఎం కేసీఆర్​
author img

By

Published : Jun 13, 2019, 10:03 PM IST

రేపు ముంబయి వెళ్లనున్న కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ముంబయి వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ను ఆహ్వానించనున్నారు. ఉదయం 10:20 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర సీఎం నివాసంలో ఆయనతో సమావేశమవుతారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని స్వయంగా ఆహ్వానిస్తారు.

ఇదీ చూడండి : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కొత్త ఇళ్లకు ముహూర్తం ఖరారు

Intro:రైలు మార్గం ఏర్పాటుకు భూమిని సేకరించేందుకు గ్రామ సభ నిర్వహించిన అధికారులు

Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం
మణుగూరు
భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం ఏర్పాటు చేసే రైలు మార్గానికి భూమిని సేకరించేందుకు మణుగూరు మండలం రెవెన్యూ అధికారులు గురువారం గ్రామసభ నిర్వహించారు. ఆర్ వో ఎఫ్ ఆర్ కింద ఉన్న భూములను రైలు మార్గం కోసం రైతుల నుండి సేకరించేందుకు తాసిల్దార్ అధ్యక్షతన రామానుజవరం పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ జరిగింది గ్రామ సభలో తాసిల్దార్ సేకరించే 4.5 ఎకరాల ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూమి తో పాటు 58 మంది రైతుల వివరాలను చదివి వినిపించారు. నిర్వాసితుల నివేదికలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని తాసిల్దార్ రైతులను కోరగా జాబితాలో ఏడు రైతుల పేర్లు చేర్చాలని ని రైతులు తెలపగా పరిశీలిస్తానని తాసిల్దార్ రైతులకు హామీ ఇచ్చారు.

Conclusion:గ్రామ సభలో మణుగూరు ఎంపీపీ ఎడారి రమేష్ మాట్లాడుతూ భద్రాద్రి ధర్మల్ విద్యుత్ అవసరాల కోసం సేకరించిన భూమి వల్ల పోయె నష్టపోయే రైతులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.