ETV Bharat / state

ap omicron cases : ఏపీలో 17కు చేరిన ఒమిక్రాన్ కేసులు - ap news

Omicron cases in andhra pradesh: ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. విదేశాల నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్​ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ap omicron cases
ap omicron cases
author img

By

Published : Dec 31, 2021, 7:06 AM IST

AP Omicron cases news: ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్​ కేసు నమోదైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి బెంగళూరు మీదుగా ప్రకాశం జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్​ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరింది.

విదేశాల నుంచి ఏపీకి చేరుకున్న మరో 14 మంది ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 17 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో ముగ్గురికి నెగెటివ్​గా తెలింది. ఈమేరకు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి: Telangana omicron Cases: రాష్ట్రంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్​.. కొత్తగా 5 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.