ETV Bharat / state

పట్టపగలే దారుణం... వ్యక్తిపై కత్తులతో దాడి - హబీబ్‌ హోటల్‌

ఓ వ్యక్తిపై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేశారు.

మలక్‌పేటలో ఓ వ్యక్తిపై కత్తులతో దుండగుల దాడి
author img

By

Published : Oct 31, 2019, 11:28 PM IST

మలక్‌పేటలో ఓ వ్యక్తిపై కత్తులతో దుండగుల దాడి

హైదరాబాద్ మలక్‌పేటలోని రేస్‌కోర్స్‌ వద్ద దారుణం చోటుచేసుకుంది. స్థానిక హబీబ్‌ హోటల్‌ వద్ద ఫజల్‌ అనే వ్యక్తిపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ఫసల్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: గుడ్‌విల్‌తో "మద్యం" దుకాణాలకు గాలం

TG_Hyd_79_31_Kathipotlu_at_Chadharghat_AV_TS10014 Contributor: Sriram Yadav Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) హైదరాబాద్ మలక్‌పేటలో ని రేస్‌ కోర్స్‌ వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని స్థానికంగా ఉన్న హబీబ్‌ హోటల్‌ ఎదుట నలుగురు గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వచ్చి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ఫసల్‌ అనే వ్యక్తిగా గుర్తించి వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్రమ సంబంధం కారణంగా ఫసల్‌ ను హత్య చేసేందుకు యత్నించినట్లు సమాచారం...ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. Vis
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.