మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తితోపాటు....బహిరంగంగా మద్యం సేవించిన మరో ఇద్దరిని సికింద్రాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. చిలకలగూడకు చెందిన వెంకటేష్ మహిళతో దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. శ్రీనివాస్, సైదులు బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలకు హాని కలిగిస్తున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి జరిమానా, మూడురోజులపాటు జైలు శిక్ష విధించింది.
మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురి అరెస్ట్ - హైదరాబాద్లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తుల అరెస్ట్
బహిరంగంగా మద్యం సేవించిన ఇద్దరితోపాటు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మరోవ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తుల అరెస్ట్
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తితోపాటు....బహిరంగంగా మద్యం సేవించిన మరో ఇద్దరిని సికింద్రాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. చిలకలగూడకు చెందిన వెంకటేష్ మహిళతో దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. శ్రీనివాస్, సైదులు బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలకు హాని కలిగిస్తున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి జరిమానా, మూడురోజులపాటు జైలు శిక్ష విధించింది.
Intro:సికింద్రాబాద్ యాంకర్.. మహిళ తో గొడవ పడిన వ్యక్తి తో పాటు బహిరంగంగా మద్యం సేవిస్తున్న మరో ఇద్దరిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు..చిలకలగూడ కు చెందిన శ్రీనివాస్ సైదులు బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలకు హాని కలిగిస్తున్నారని పోలీసులు తెలిపారు..చిలకలగూడ కు చెందిన మరో వ్యక్తి వెంకటేష్ మహిళతో దుర్భాషలాడుతూ గొడవ పడ్డాడని పోలీసులు వెల్లడించారు ఏ ముగ్గురిపై పోలీసులు పెట్టి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా కోర్టు వారికి జరిమానాతో పాటు శిక్షణ కూడా విధించినట్లు తెలిపారు..ఈ ముగ్గురికి మూడు రోజుల పాటు జైలు శిక్ష జరిమానా విధించినట్లు వారిని కూడా జైలు కు తరలించినట్లు వెల్లడించారు ..Body:VamshiConclusion:7032401099