బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రమైంది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా కాగజ్‌నగర్(కుమురం భీం జిల్లా)లో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
Marriage Cancel: డిగ్రీ లేదని వివాహం రద్దు.. పీఎస్లో ఇరువర్గాల ఘర్షణ