ETV Bharat / state

Hyderabad dangerous Auto Race: నడిరోడ్డుపై ఆటో రేస్.. పట్టుజారితే ఖల్లాస్.. - తెలంగాణ వార్తలు

Hyderabad dangerous Auto Race: అర్ధరాత్రి వేళ ఆటో రేసులు నిర్వహించి.. ప్రయాణికులతో పాటు స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు ముగ్గురు ఆటోవాలాలు. ప్రమాదకర విన్యాసాలతో నానా హంగామా చేశారు. సంతోశ్‌ నగర్ నుంచి చంద్రాయణగుట్ట సమీపం వరకు రేసులతో బెంబేలెత్తించారు.

Hyderabad dangerous Auto Race, midnight race
రెచ్చిపోయిన ఆటావాలాలు.. ప్రమాదకరంగా విన్యాసాలు
author img

By

Published : Feb 25, 2022, 5:20 PM IST

Updated : Feb 25, 2022, 6:54 PM IST

Hyderabad dangerous Auto Race: సహజంగా యువకులు నిర్వహించే కారు రేసులు.. బైక్‌ రేసుల గురించి వినే ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా తరుచుగా వార్తల్లోకి వస్తాయి. కానీ, ఆటో రేసులు ఎప్పుడూ చూసి ఉండరు. హైదరాబాద్‌ పాతబస్తీలో మాత్రం ముగ్గురు ఆటో వాలాలు రేసులు నిర్వహిస్తూ రోడ్లపై హంగామా చేశారు.

అర్ధరాత్రి సమయంలో ప్రమాదకర విన్యాసాలతో వాహనదారులను బెంబేలెత్తించారు. ఒవైసీ జంక్షన్‌ సంతోశ్‌ నగర్ నుంచి చంద్రాయణగుట్ట సమీపం వరకు రేసులతో రెచ్చిపోయారు. ఆటోల విన్యాసాలతో తోటి వాహనదారులతో పాటు స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

ఇదీ చదవండి: ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు

Last Updated : Feb 25, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.