ప్రముఖ స్వరకర్త, గాయకుడు పాలగుమ్మి రాజగోపాల్‌కు వేదభూమి సంఘం ఆధ్వర్యంలో రంగస్థల పురస్కారాన్ని హైదరాబాద్ వనస్థలిపురంలో అందజేశారు. దర్శక విశారద శ్రీ ఆండ్రా సాంబమూర్తి 77వ జయంతి సందర్భంగా రాజగోపాల్ దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఆండ్రా సాంబమూర్తితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఇదీ చదవండి: భరత్పూర్ దొంగల సైబర్ వల.. చిక్కితే విలవిల