ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 30% పీఆర్సీతో పాటు.. 61 సంవత్సరాల వరకు వయో పరిమితి పెంచడం పట్ల ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం ఉద్యోగులు ఓయూ అడ్మినిస్ట్రేషన్ భవనం ఆవరణలో సీఎంకు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రకటను కొనియాడారు.
ఇదీ చదవండి: స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న కంగనా రనౌత్