ETV Bharat / state

High Court Judges: హైకోర్టు జడ్జిలుగా ఆరుగురు.. సుప్రీం కొలీజియం సిఫారసు - తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు జడ్జిలు

High Court Judges
హైకోర్టుకు మరో ఆరుగురు జడ్జిలు
author img

By

Published : Jul 25, 2022, 7:23 PM IST

Updated : Jul 25, 2022, 7:51 PM IST

19:21 July 25

High Court Judges: న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫారసు

High Court Judges
హైకోర్టుకు మరో ఆరుగురు జడ్జిలు

High Court Judges: రాష్ట్ర హైకోర్టులో జడ్జిల సంఖ్య పెరగనుంది. కొత్తగా ఆరుగురిని జడ్జిలుగా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫారసులో వెల్లడించింది. వారిలో ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, నేగేశ్‌ భీమపాక, నామవరపు రాజేశ్వరరావు, కాజా శరత్‌ , పుల్ల కార్తీక్‌, జగ్గన్నగారి శ్రీనివాసరావును పేర్లను సుప్రీం కొలీజియం సిఫారసు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇవీ చదవండి: హస్తినకు బయల్దేరిన కేసీఆర్.. మూడు రోజులు అక్కడే మకాం!

'అధికారం కోసమే రాజకీయాలా?.. వదిలేయాలని అనిపిస్తోంది'

Last Updated : Jul 25, 2022, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.