ETV Bharat / state

'నూతన మున్సిపల్​ చట్టం కఠినమైనది... చదువుకునే రంగంలోకి దిగండి'

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పని తీరుపై మూడు నెలలకోసారి సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ కమిటీ మానిటరింగ్ చేస్తుందని మున్సిపల్​  శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. పని చేయని వారిపై పార్టీలతో సంబంధం లేకుండా వేటు వేస్తామని హెచ్చరించారు. ఎలాంటి రాజకీయ కక్ష్య సాధింపునకు పాల్పడమని పేర్కొన్నారు.

author img

By

Published : Sep 22, 2019, 2:16 PM IST

నూతన మున్సిపల్​ చట్టం కఠినమైనది

మున్సిపల్ చట్టంలో అయిదు సవరణలు చేశామని మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. శాసన మండలి సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జనంలో భయం, అవగాహన కల్పించేందుకే చట్టాన్ని కఠినంగా రూపొందించామన్నారు. 75 గజాలలోపు స్థలాలు ఉన్న వారు ఎలాంటి అనుమతి లేకుండా ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చని పేర్కొన్నారు. 76 - 600 గజాల స్థలం ఉన్న వారు ఆరు నెలల్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన 68 మున్సిపాలిటీల్లో ఎల్​ఆర్​ఎస్​ సిస్టమ్ తీసుకువస్తామని వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటే రోడ్లపై ఉన్న అన్ని ప్రార్థన మందిరాలను తొలగిస్తామన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులేనని వెల్లడించారు. కేంద్రం ప్లాస్టిక్ నియంత్రణపై చట్టం తీసుకొస్తే దాన్ని అమలు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు.

నూతన మున్సిపల్​ చట్టం కఠినమైనది

ఇదీ చూడండి: వాళ్లను చేర్చుకోలేదు... విలీనం చేసుకున్నాం: సీఎం కేసీఆర్

Intro:TG_ADB_31_16_MLC RAMCHANDAR_AVB_TS10033
TG_ADB_31a_16_MLC RAMCHANDAR_AVB_TS10033
TG_ADB_31b_16_MLC RAMCHANDAR_AVB_TS10033
ఘన చరిత్ర భావి తరాలకు తెలువాలి..ఎమ్మెల్సి రామచందర్..
రాంజీగోండు జీవిత చరిత్రను పాఠ్యఅంశంలో చేర్చాలి..
వెయ్యి ఉరుల మర్రివద్ద నివాళులర్పించిన ఎమ్మెల్సీ..
నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోరాట యోధుల ఘనమైన చరిత్ర భావితరాలకు తెలియాలని బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెయ్యి ఉరుల మర్రి వద్ద ఏర్పాటు చేసిన స్మారక స్థూపాన్ని సందర్శించారు అమరవీరులకు నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ రాంజీ గోండు కొమురం భీం జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం పై మాట మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు రజాకార్ల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అక్బరుద్దీన్ అసదుద్దీన్ లను భుజాలపై మోసిన కెసిఆర్ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు
బైట్..
రామచందర్ రావు.. ఎమ్మెల్సీ
యెండల లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యే

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.