ETV Bharat / state

డబ్బులు చెల్లించినా... సబ్సిడీ గొర్రెలేవి?

తమ సమస్యలు పరిష్కరించాలంటూ.. ఇందిరాపార్కు వద్ద గొర్రెల కాపరులు ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి వివిధ ఠాణాలకు తరలించారు.

author img

By

Published : Sep 18, 2019, 4:12 PM IST

సబ్సిడీ గొర్రెలేవి?

రాష్ట్ర గొర్రెల కాపరులు.. తమ సమస్యలపై పోరుకు దిగారు. హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద తమకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆందోళన చేపట్టారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి గొర్రెలకాపరులు భారీగా తరలివచ్చారు. అయితే ధర్నాకు అనుమతి లేదని పోలీసులు వీరందరిని అరెస్ట్ చేశారు. సంవత్సరం నుంచి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినా... సబ్సిడీ గొర్రెలను ఇవ్వలేదని... అడిగితే... ఇలా బలవంతంగా అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని గొర్రెలకాపరులు ఆరోపించారు.

ఇవీ చూడండి: 'గ్రామాభివృద్ధి కోసం బడ్జెట్​లో అధిక నిధులు కేటాయించాం'

Intro:గొర్రెల పెంపకందారు లకు ప్రభుత్వం గొర్రెలను అంద చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని రాజధాని చేరు కున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు....

Body:గొర్రెల కాపర్లు తమకు జరుగుతున్న అన్యాయం పై గొర్రెల కాపరి దారులు ఆందోళనకు పిలుపునిచ్చారు .... ఆందోళనలో భాగంగా గొర్రెలు మేకలు పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని ఇందిరాపార్కు ధర్నా చౌక్లో లో ధర్నా చేయడానికి వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు... రాష్ట్రంలోని. వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున గొర్రెలకాపరులు మేకల పెంపకం దారులు ఇందిరా పార్కు ధర్నా చౌక్ కు చేరుకోగానే పోలీసులు వెను వెంటనే అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు రు సంవత్సరకాలంగా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించిన గొర్రెలను సబ్సిడీ ఇవ్వకపోగా తమను బలవంతంగా అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని గొర్రెలకాపరులు ఆరోపించారు... ......

బైట్స్... ఆందోళనకారులు...

Conclusion:ఇందిరాపార్కు ధర్నాచౌక్లో చేరుకున్న వరకు పరీక్షా ఫలితాలను వెంటనే పోలీసులు అరెస్టు చేశారు.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.