ETV Bharat / state

నేటి నుంచి ప్రైవేటు మెడికల్​ కాలేజీల్లో కరోనా చికిత్స - హైదరాబాద్​ తాజా వార్తలు

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ కరోనా రోగులకు చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ సూచించారు. నగరంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా చికిత్సకోసం చేస్తున్న ఏర్పాట్లను బుధవారం ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

corona-treatment-would-be-started-in-private-medical-colleges
నేటి నుంచి ప్రైవేటు మెడికల్​ కాలేజీల్లో కరోనా చికిత్స
author img

By

Published : Jul 2, 2020, 1:36 AM IST

గురువారం నుంచి ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ కరోనా రోగులకు చికిత్స అందించాలని మంత్రి ఈటల స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలను వైద్య ఆరోగ్య శాఖ ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కళాశాలల్లో కరోనా చికిత్సకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు.

ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి, సంతోష్ నగర్ ఓవైసి ఆస్పత్రులను మంత్రితో పాటు అధికారులు సందర్శించారు. ఇవాళ్టి నుంచి మెడికల్‌ కాలేజీల్లో చికిత్స ప్రారంభించాలని యాజమాన్యాలకు ఈటల నిర్ధేశించారు

ఇదీ చూడండి: 'కరోనిల్​' అమ్మకాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​.. కానీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.