ETV Bharat / state

బ్లాక్​ పాంథర్​ కాదది.... మానుపిల్లి...! - నగరంలో సంచరిస్తోన్న మానుపిల్లి

బ్లాక్​ పాంథర్​... దర్జాగా నగరంలో తిరుగుతోంది... అది చూసిన స్థానికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. అటవీ శాఖకు సమాచారం మిచ్చారు. రంగంలోకి దిగిన సిబ్బంది... అది పాంథర్​ కాదు.. మాను పిల్లి అని నిర్ధారించారు.

The forest staff who trapped the black cat at  Golconda range in hyderabad
బ్లాక్​ పాంథర్​ కాదది.... మానుపిల్లే... !!
author img

By

Published : May 14, 2020, 9:59 AM IST

Updated : May 14, 2020, 11:35 AM IST

హైదరాబాద్‌ గోల్కొండ పరిధిలో మానుపిల్లిని అటవీ సిబ్బంది బంధించింది. కొంతమంది స్థానికులు దానిని చూసి బ్లాక్​ పాంథర్​ అనుకుని భయాభ్రాంతులకు గురయ్యారు. సంచరిస్తోన్న మానుపిల్లి దృశ్యాలని తీసి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది... బ్లాక్‌ పాంథర్‌ కాదని నిర్ధారించారు. మానుపిల్లిని జూపార్కుకు తరలించారు. తగిన రక్షణ చర్యలు తీసుకున్నట్లు పీసీసీఎఫ్‌ శోభ వెల్లడించారు. స్థానికులు ఎలాంటి భయాందోళన చెందొద్దని సూచించారు.

బ్లాక్​ పాంథర్​ కాదది.... మానుపిల్లే... !!

ఇదీ చదవండి: 'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

Last Updated : May 14, 2020, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.