ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద... 10 గేట్ల ఎత్తివేత - కృష్ణా నది

కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద... 10 గేట్ల ఎత్తివేత
author img

By

Published : Aug 16, 2019, 12:42 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 8.11 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 8.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 195.21 టీఎంసీలకు చేరింది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38 వేల 140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30వేల 730 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2 వేల 25 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 38 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద... 10 గేట్ల ఎత్తివేత

ఇదీ చూడండి :ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అధికారి రవీంద్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నాయకుల త్యాగఫలం అందరూ అందుకోవాలని అప్పుడే స్వాతంత్రం యొక్క లక్ష్య సాధన సిద్ధిస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా స్వచ్ఛ కు సంబంధించి ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేంద్రప్రసాద్ మున్సిపల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

Body:నగరి

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.