ETV Bharat / state

బుల్లితెర నటి అదృశ్యం... అనుమానం ఎవరి మీదంటే..? - బుల్లితెర నటి లలిత అదృశ్యం

బుల్లితెర సీరియళ్లలో నటిస్తోన్న లలిత అనే యువతి అదృశ్యమయ్యారు. అమీర్​పేటలోని ఓ మహిళా హాస్టళ్లలో ఉంటున్న ఆమె ఈనెల 11 నుంచి కనిపించకుండాపోయారు. కుటుంబసభ్యులు ఆరా తీయగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లినట్లు హాస్టల్​ నిర్వాహకులు తెలిపారు. బంధువులు ఎస్సార్​ నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నటి అదృశ్యం
author img

By

Published : Jun 26, 2019, 4:16 PM IST

Updated : Jun 26, 2019, 4:50 PM IST

బుల్లితెర నటి అదృశ్యం

హైదరాబాద్‌లో బుల్లి తెర నటి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. అనంతపురం ధర్మవరానికి చెందిన లలిత టీవీ సీరియళ్లలో నటిస్తూ... అమీర్​పేటలోని రాజరాజేశ్వరి మహిళా హాస్టల్​లో ఉంటోంది. అయితే ఈనెల 11 నుంచి ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. తల్లిదండ్రులు ఫోన్​ చేయగా... స్విచ్​ ఆఫ్​ అని రావడం వల్ల నగరానికి వచ్చి ఆమె గురించి ఆరా తీశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి లలితను తీసుకెళ్లాడని వసతిగృహ నిర్వాహకులు చెప్పగా... కుటుంబ సభ్యులు ఎస్సార్​ నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరిని బన్నీ అనే వ్యక్తి తీసుకెళ్లినట్లు లలిత సోదరి రామానుజమ్మ తెలిపారు. లలిత తెలుగులో ప్రసారమవుతోన్న పలు ప్రముఖ సీరియళ్లలో నటిస్తున్నారు.

ఇదీ చూడండి : నవ వధువును కాటేసిన పాము

Intro:Body:Conclusion:
Last Updated : Jun 26, 2019, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.