కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కేంద్ర ప్రత్యేక బృందం క్షేత్రస్థాయి పరిశీలన నాలుగోరోజూ కొనసాగింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకు గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్‌ను కేంద్ర బృందం సందర్శించారు. మార్కెట్లో కల్పిస్తున్న సౌకర్యాలపై వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితులను గురించి ఆరా తీశారు.
ఇదీ చూడండి: వడగండ్ల వానతో మామిడి రైతు కుదేలు.. రూ. 60కోట్ల నష్టం