ETV Bharat / state

ఆ పాత్ర మర్చిపోలేనిది: సుమన్​

హైదరాబాద్​ చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయగానసభలో ధార్మికభూషన్​ 2019 కార్యక్రమం జరిగింది. సినీనటుడు సుమన్ సహా ఇతర ప్రముఖులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

author img

By

Published : Feb 4, 2019, 6:44 AM IST

సుమన్​

సుమన్​
హైదరాబాద్​ చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయ గానసభలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం ట్రస్ట్​ ఆధ్వర్యంలో ధార్మికభూషన్​ -2019 కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సినీనటుడు సుమన్ హాజరయ్యారు. నటుడిగా తాను ఎన్ని చిత్రాలు చేసినప్పటికీ అన్నమయ్యచిత్రంలో పోషించిన వెంకటేశ్వరస్వామి పాత్ర ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. కార్యక్రమంలో చిన్నారులు సాంప్రదాయనృత్యాలతో ఆకట్టుకున్నారు. నిర్వహకులు సుమన్​ సహా పలువురిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
undefined

Intro:జిహెచ్ఎంసి కార్మికురాలు నీ బస్సు ఢీకొన్న సంఘటన స్థానిక మూసాపేట లో చోటు చేసుకుంది, స్థానిక కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయం పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే సునీత 32 ఏళ్ల కార్మికురాలు ఆదివారం ఉదయం రోడ్డు పనులు నిర్వహిస్తుండగా వెనుక నుంచి వచ్చిన కూకట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుంది

Body:ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పారిశుద్ధ్య కార్మికురాలు సునీతను తోటి కార్మికులు స్థానిక ఎస్ఐ హాస్పిటల్ నందు చికిత్స నిమిత్తం చేర్పించారు. తోటి కార్మికురాలు గాయపడడంతో విధులు నిర్వహిస్తున్న పరిశుద్ధ విభాగం కార్మికులు కోటి హాస్పిటల్ కి చేరుకొని చికిత్స అందించాలని అధికారులను వేడుకున్నారు

Conclusion:పుష్ప అనే కార్మికురాలు మాట్లాడుతూ సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.