వచ్చే ఏప్రిల్ 12న జరగాల్సిన టీజీసెట్-2020 ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల కన్వీనర్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. దేశం, రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్-19 పరిస్థితులు, 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రవేశ పరీక్ష తదుపరి తేదీని నిర్ణయించి తెలియజేస్తామని తెలిపారు.
టీజీసెట్-2020 ప్రవేశ పరీక్ష వాయిదా - తెలంగాణ గురుకుల విద్యాసంస్థల కన్వీనర్ ప్రవీణ్ కమార్
టీజీసెట్-2020 ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల కన్వీనర్ ప్రవీణ్ కమార్ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తున్న దృష్ట్యా లాక్ డౌన్ విధించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
టీజీసెట్-2020 ప్రవేశ పరీక్ష వాయిదా