ETV Bharat / state

పాత్రికేయులకు చెక్కులు

ఈ నెల 19న జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఎంపికైన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.

చెక్కుల పంపిణీ
author img

By

Published : Feb 15, 2019, 6:01 AM IST

Updated : Feb 16, 2019, 11:25 AM IST

పాత్రికేయ సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయానికి ఎంపికైన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. ఈ నెల 19న నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి... హోంమంత్రి మహమూద్‌ అలీ, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, తదితరులు పాల్గొంటారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

చెక్కుల పంపిణీ
undefined

Intro:tg_wgl_37_14_iddaru_chinnarula_mruthi_av_g2
contributor_akbar_palakuethy_division
( )ఆడుకుంటూ వెళ్ళి ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడి మృతి చెందారు. ఈ హృదయ విధారక ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో జరిగింది. మైలారం గ్రామానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి సిలువేరు సాకృత గ్రామంలో ని ప్రయివేటు పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతుంది. అదే పాఠశాలలో ఒకటవ తరగతి చఫువుతున్న లక్కం అర్జున్ వల్ల అమ్మమ్మ ఇల్లు సాకృత ఇంటి పక్కనే ఉండడం తో ప్రతి రోజు సాకృత ఇంటికి వొచ్చి ఆడుకునే వాడు. ఎప్పటి లాగానే గురువారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం అర్జున్ సాకృత ఇంటికి వొచ్చి అడ్డుకుంటున్నారు. సాకృత ఇంటి పక్కనే మరుగు దొడ్డి నిర్మాణానికి కొంత కాలం కిందట తీసిన గుంత ఉంది. అందులోకి పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ లోని వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే నీరు చేరుకుని గుంత నిండిపోయింది. ఈ క్రమం లో ఆడుకుంటూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు అందులో పడిపోయారు. ఎవరు గుర్తించ లేదు. కాగా రాత్రయిన పిల్లలు కనిపించక పోవడంతో వారి కోసం వేతకగా సాకృత నీటి గుంతలో శవమై కనిపించింది. బాలుడు సైతం అందులోనే మృతదేహమయ్యాడు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Body:s

Conclusion:ss
Last Updated : Feb 16, 2019, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.