ETV Bharat / state

"జయహో కేసీఆర్​" పుస్తకావిష్కరణ - MAHMOOD ALI

రచయిత వేణుగోపాల్​ ముఖ్యమంత్రి కేసీఆర్​ పై పుస్తకం రాసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ​

పుట్టినరోజుకు పుస్తక బహుమతి
author img

By

Published : Feb 14, 2019, 7:58 PM IST

ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా జయహో కేసీఆర్ పుస్తకాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. కేసీఆర్​ అందుకున్న విజయాలను రచయిత వేణుగోపాల్ పుస్తకంలో పొందుపర్చారని కొనియాడారు. అందరిపై పుస్తకాలు రాయడం వేరు... ముఖ్యమంత్రి కేసీఆర్​పై పుస్తకం రాయడం వేరని రచయిత వేణుగోపాల్‌ అన్నారు. జయహో కేసీఆర్ పుస్తకం రాయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

పుట్టినరోజుకు పుస్తక బహుమతి
undefined

Intro:tg_wgl_36_14_asangika_karyakramalaku_adda_ab_g2
contributor_akbar_palakurthy_division
( )భవనం నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపి వేయడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. పట్టించుకునే వారే కరువయ్యారని పలువురు వాపోతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సంత సమీపం లో గత రెండేళ్ల కిందట మహిళ సంఘం సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు భవన నిర్మాణాన్ని రూపాయలు సుమారు 30 లక్షల తో చేపట్టారు. కాగా నిర్మాణం మధ్యలోనే నిలిచింది. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మందు సీసాలు ఇతరత్రా వస్తువులు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతం పోలీసులు నిఘా పెట్టడం లేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
01 మహమూద్, ఉప సర్పంచ్, రాయపర్తి

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.