ఎక్కడ ఎన్ని నామినేషన్లు?
ఇవాళ్టి వరకు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి 5 నామినేషన్లు దాఖలు కాగా... పెద్దపల్లి 14, కరీంనగర్ 11, నిజామాబాద్ 61, జహీరాబాద్ 06, మెదక్ 8, మల్కాజిగిరి 19, సికింద్రాబాద్ 14, హైదరాబాద్ 4, చేవెళ్ల 8, మహబూబ్‌నగర్ 12, నాగర్ కర్నూల్ 4, నల్గొండ 15, భువనగిరి 15, వరంగల్ 7, మహబూబాబాద్ 6, ఖమ్మం పార్లమెంట్ స్థానానికి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
నిజామాబాద్‌లోనే అత్యధికం
వీటిలో అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 61 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. ఈ నెల 25తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 26న నామపత్రాల పరిశీలన ఉంటుంది.
ఇవీ చదవండి:కేసీఆర్ బహిరంగ సభలు... కేటీఆర్ రోడ్ షోలు