ETV Bharat / state

కస్టడీకి నౌహీరా - సీసీఎస్ పోలీసుల కస్టడీకి నౌహీరా

హీరా గ్రూపు కుంభకోణం కేసులో నిందితురాలైన నౌహీరా షేక్‌ను ఈ రోజు నుంచి సీసీఎస్ పోలీసులు ఐదు రోజుల పాటు విచారించనున్నారు.

సీసీఎస్ పోలీసుల కస్టడీకి నౌహీరా
author img

By

Published : Feb 19, 2019, 7:22 AM IST

Updated : Feb 19, 2019, 7:56 AM IST

సీసీఎస్ పోలీసుల కస్టడీకి నౌహీరా
హీరా కుంభకోణం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే సంచలనం సృష్టించింది. నౌహీరా షేక్​ బంగారం పేరిట పెట్టుబడులను స్వీకరించి మదుపరులకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడింది. ఇప్పటికే ఆమెపై తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి.
undefined

ఈ కేసులో భాగంగా నౌహీరాను సీసీఎస్ పోలీసులు ఐదు రోజుల పాటు విచారించనున్నారు. నాంపల్లి న్యాయస్థానం కస్టడీకి అనుమతించటంతో చంచల్​గూడ మహిళా జైలు నుంచి అదుపులోకి తీసుకోనున్నారు. లక్షన్నర మంది హీరా గ్రూప్స్​లో పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 6వేల కోట్ల రూపాయలు వసూలు చేశారని దర్యాప్తులో తేలింది. నిందితురాలిని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సీసీఎస్ పోలీసులు తెలిపారు.

Intro:tg_srd_56_18_well_ness_thaniki_as_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని వెల్ నెస్ సెంటర్ ను రాష్ట్ర స్థాయి అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను రాష్ట్ర అధికారి అజయ్ మండపాక నేతృత్వంలో నిర్వహించగా.. దీనిలో శ్రీహరి, విజయ్ అనే ఇద్దరూ అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో వెల్ నెస్ సెంటర్ ఏర్పడి ఒక సంవత్సర కాలం కాగా.. అప్పటి నుంచి రోగులకు అందించిన వైద్య వివరాలను గూర్చి సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి నుంచి నెల రోజులకొకసారి తనిఖీలు నిర్వహిస్తామని.. రికార్డ్స్ మెయింటైన్ చేయాలని సూచించారు.

Body:విజువల్

Conclusion:సంగారెడ్డి
Last Updated : Feb 19, 2019, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.