ETV Bharat / state

అసలు ఆ 'నోట్లు' ఎక్కడివి? - REVANT

"ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ డబ్బులు ఎక్కడివి..? ఎవరిచ్చారు..? ఎవరి ఖాతా నుంచి తీశారు...? " ఇప్పుడు ఇవే ప్రశ్నలను రేవంత్​ రెడ్డికి ఈడీ సంధించింది.

ఈడీ ఎదుట రేవంత్​
author img

By

Published : Feb 19, 2019, 4:59 PM IST

ఈడీ ఎదుట రేవంత్​
ఓటుకు నోటు కేసులో ఈడీ అ‌ధికారుల విచారణకు కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​రెడ్డి హాజరయ్యారు. కేసుకు సంబంధించిన ప్రతాలను తన వెంట తీసుకొచ్చారు. కేసుకు సంబంధించి ఇప్పటికే వేం నరేందర్​ రెడ్డితో పాటు ఆయన కుమారులను ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు విచారించారు.
undefined

2015లో మొదలైన కథ

2015లో నామినేటేడ్​ ఎమ్మెల్సీ స్టీఫెన్​ సన్​కి రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్ పట్టుబడ్డారు. అసలు ఆ డబ్బు ఎవరిది... ఎలా వచ్చింది... అనే అంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. విచారణలో రేవంత్​ చెప్పే సమాధానాలను బట్టి ఈ కేసులో మరో నిందితుడు ఉదయ సింహను అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం.

ఇదీ చదవండి: పొలంలో ఫ్యాన్

Intro:TG_SRD_42_19_SHIVAJI_VIS_AV_C1
యాంకర్ వాయిస్... గెరిల్లా యోధుడు చత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని ఈరోజు మెదక్ పట్టణం రామదాసు చౌరస్తాలో గల శివాజీ విగ్రహానికి యువకులు మెదక్ రామాలయం గుడి నుండి ర్యాలీగా వచ్చి శివాజీ కి పూలమాలలు వేసి శివాజీ జయంతిని జరుపుకున్నారు పెద్ద ఎత్తున యువకులు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్9000302217

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.