ముఖ్యమంత్రి కేసీఆర్ పుల్వామా ఉగ్రదాడిని ఖండించారు. 40 మందిని పొట్టనపెట్టుకుని... వారి కుటుంబాలకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంత బాధలో తన పుట్టినరోజు జరుపుకోరాదని నిర్ణయించుకున్నారు. జన్మదిన వేడుకలు జరపొద్దని తెరాస శ్రేణులు, అభిమానులకు సీఎం విజ్ఞప్తి చేశారు.
ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలన్న సంకల్పంతో పట్టణాల్లో నల్లా కనెక్షన్ చార్జీలను భారీగా తగ్గించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.
— TRS Party (@trspartyonline) February 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
నల్లా కనెక్షన్ ప్రజలకు ఆర్థికంగా భారం కాకూడదని భావించి ఫీజును కేవలం రూ.100గా నిర్ణయించి మరో స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్న సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/Oz3biG6uQb
">ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలన్న సంకల్పంతో పట్టణాల్లో నల్లా కనెక్షన్ చార్జీలను భారీగా తగ్గించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.
— TRS Party (@trspartyonline) February 15, 2019
నల్లా కనెక్షన్ ప్రజలకు ఆర్థికంగా భారం కాకూడదని భావించి ఫీజును కేవలం రూ.100గా నిర్ణయించి మరో స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్న సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/Oz3biG6uQbఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలన్న సంకల్పంతో పట్టణాల్లో నల్లా కనెక్షన్ చార్జీలను భారీగా తగ్గించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.
— TRS Party (@trspartyonline) February 15, 2019
నల్లా కనెక్షన్ ప్రజలకు ఆర్థికంగా భారం కాకూడదని భావించి ఫీజును కేవలం రూ.100గా నిర్ణయించి మరో స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్న సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/Oz3biG6uQb