ETV Bharat / state

నిజాం నగల ధగధగలు

నిజాం రాజుల అరుదైన నగలను దిల్లీ మ్యూజియంలో ప్రదర్శించారు.  ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాల్లో ఒకటైన జాకబ్ డైమాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది.

నేషనల్ మ్యూజియంలో నిజాం ఆభరణాలు
author img

By

Published : Feb 19, 2019, 4:59 AM IST

నేషనల్ మ్యూజియంలో నిజాం ఆభరణాలు
హైదరాబాద్ నిజాం నగల ధగధగలు మరోసారి దిల్లీవాసులను అలరించనున్నాయి. ఇక్కడి నేషనల్ మ్యూజియంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్​శర్మ ఈ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఇలాంటి అరుదైన ప్రదర్శనల ద్వారా దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రజల ముందు ఆవిష్కరించే యత్నం చేస్తున్నామన్నారు.
undefined
ఈ మ్యూజియంలో వీటిని ప్రదర్శించటం ఇది మూడోసారి. ఇంతకుముందు హైదరాబాద్​లో రెండుసార్లు ప్రదర్శించారు. ఈ ఆభరణాల్లో వజ్రాలు పొదిగిన కంకణాలు, గాజులు, చెవిపోగులు, కవచాలు, ఉంగరాలు, నెక్లెస్​లు, వడ్డానం, బెల్టుల వంటి 173 రకాల నగలు ఉన్నాయి. కళ్లుచెదిరే 184.75 క్యారెట్ల జాకబ్ డైమాండ్ ప్రత్యేక ఆకర్షణ. ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాల్లో ఇది ఒకటి. ఈ నెల 19 నుంచి మే 5 వరకు ప్రజలను వీటి సందర్శనకు అనుమతిస్తారు.

Intro:TG_Mbnr_05_18_Koilsagar_Ayakattudharula_Andolana_AB_C4

( ) కోయిల్ సాగర్ జలాశయం నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు సంయుక్త కలెక్టర్ వేడుకున్నారు. భూగర్భ జలాలు పెరుగుతాయన్న ఆశతో వ్యవసాయ బోర్ల కింద వేలాది ఎకరాల్లో వరి పంట సాగు చేసుకున్న రైతులు నీటి విడుదల నిలిచి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో తాగునీటి అవసరాలకు కేటాయించడంతో... తమ పంటలు ఎండిపోతున్నాయని మీరే ఆదుకోవాలంటూ కలెక్టరేట్లోని ప్రజావాణిలో అధికారులను వేడుకున్నారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి రెండు విడతలుగా నీటిని విడుదల చేస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Body:కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద మొత్తం రెండున్నర టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతానికి ఒక టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న దేవరకద్ర, ధన్వాడ, చిన్న చింతకుంట మండలాల ఫరిధిలో 5వేల ఎకరాలు సాగు చేసుకున్నారు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేస్తారని నమ్మకంతో వరి సాగు చచేసుకున్నామని... నీటి విడుదల లేకపోవడంతో నాలుగు మండలాల్లో సుమారు పదిహేను వందల ఎకరాల్లో ఇప్పటికే పంట ఎండిపోయిందని ఆవేదన చెందుతున్నారు అధికారులు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తేనే.. తమ పంటలు దక్కుతాయని వేడుకుంటున్నారు.

Conclusion:జనార్ధన్, గోటూరు
వెంకట్రామ్ రెడ్డి, రైతు సంఘం
రాజేశ్వర్ రెడ్డి, దేవరకద్ర
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.