ETV Bharat / state

పార్క్​లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే ముఠా గోపాల్ వార్తలు

ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్​లోని సుందరయ్య పార్క్​ను సందర్శించారు. పార్క్​లో నూతనంగా చేపడుతోన్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

mla muta gopal
mla muta gopal
author img

By

Published : Jun 16, 2021, 6:30 PM IST

హైదరాబాద్​లోని సుందరయ్య పార్క్​ను ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. పార్క్​లో వాకర్స్​ సౌకర్యార్ధం రూ.8 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. వాకర్స్​కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్వాహకులను కోరారు.

మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రవి, తెరాస, భాజపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Missing: ఇంటి నుంచి వెళ్లింది... కనిపించకుండా పోయింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.