షోలాపూర్ రైల్వే డివిజన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. కొన్ని రైళ్ల సేవల్ని రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
- ఫిబ్రవరి 25 వరకు రద్దయిన రైళ్లు
- షోలాపూర్ - గుంతకల్ (71301)
- గుంతకల్ - కలబురిగి (71302)
- బిజాపూర్ - రాయచూర్ (57133)
- రాయచూర్ - బిజాపూర్ (57134)
- బిజాపూర్- బొల్లారం (57129)
- హైదరాబాద్ - బిజాపూర్ (57130)
- షోలాపూర్ - ఫలక్‌నుమా (57659)
- ఫలక్‌నుమా - కలబురిగి (57660)
- నేటి నుంచి 26 వరకు రద్దు
- బొల్లారం - హైదరాబాద్ ప్యాసింజర్ (57131)
నేటి నుంచి 26 వరకు మార్పులు
- ఫలక్‌నుమా - కలబురిగి రైలు (57660) వాడి - కలబురిగి స్టేషన్ల మధ్య నడవదు.
- కలబురిగి - ఫలక్‌నుమా రైలు (57659) షోలాపూర్ - వాడి స్టేషన్ల మధ్య నడవదు.
ఇదీ చూడండి: మరోసారి తెరపై చిట్టిబాబు, రామలక్ష్మి సందడి..!