ETV Bharat / state

Amit shah meeting: రాష్ట్ర భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో అమిత్​ షా భేటీ.. ఆ అంశాలపై చర్చ - telangana bjp leaders

Amit shah meeting: కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. రాష్ట్ర భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో రెండు రోజుల్లో దిల్లీలో భేటీ కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, వరి ధాన్యంపై తెరాస ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై చర్చ సాగనున్నట్లు సమాచారం.

Amit shah will meet telangana bjp leaders
అమిత్​ షా
author img

By

Published : Dec 18, 2021, 4:53 PM IST

Amit shah meeting: తెలంగాణ భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా రెండు రోజుల్లో సమావేశం కానున్నారు. ఈ మేరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సిద్ధంగా ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు.. అమిత్‌ షా కార్యాలయం నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వరి ధాన్యంపై తెరాస వైఖరి, ప్రజా సంగ్రామ యాత్ర, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: CM KCR meeting: ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్​ కీలక ఆదేశాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.