రాష్ట్రంలో నేటి నుంచి పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగనుంది. 2019-20 ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ఎంపిక సోమవారం నుంచి ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హైదరాబాద్లోని నిజాం కళాశాల, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో హాజరు కావాలని సూచించారు.
ఇదీ చూడండి : ఫ్యాషన్తో అదరహో అనిపించిన చిన్నారులు