ETV Bharat / state

బాండ్ల జారీతో నిధులు సమకూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణాల ద్వారా నిధులు సమకూర్చుకొంది. బాండ్ల జారీతో 2 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది.

Telangana State government financed by issuance of bonds
బాండ్ల జారీతో నిధులు సమకూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం
author img

By

Published : May 13, 2020, 8:20 AM IST

కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోయిన వేళ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణాల ద్వారా నిధులు సమకూర్చుకుంది. బాండ్ల జారీతో 2 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. నాలుగేళ్ల కాలానికి వెయ్యి కోట్లు, ఐదేళ్ల కాలానికి మరో వెయ్యి కోట్ల చొప్పున బాండ్లు జారీ చేసి నిధులు ఏర్పాటు చేసుకుంది. ఏప్రిల్ నెలలో ఇదే తరహాలో 4 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6 వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నట్లైంది.

ఇదీ చూడండి : ఈ ఏడాది ఖైరతాబాద్​ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.