ETV Bharat / state

new working committee: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నూతన కార్యవర్గం ఎంపిక

2021-23 సంవత్సరానికి గానూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శ‌నివారం జరిగిన 76వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్​లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

author img

By

Published : Aug 28, 2021, 7:03 PM IST

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నూతన కార్యవర్గం ఎంపిక
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నూతన కార్యవర్గం ఎంపిక

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 76వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్​ నేడు జరిగింది. ఈ సందర్భంగా 2021-23 సంవత్సరానికి గానూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2021-23 వ‌ర‌కు కొన‌సాగ‌బోయే ఈ కార్య‌వ‌ర్గంలో ఎవరెవరున్నారంటే..

ప్రెసిడెంట్ - సునీల్ నారంగ్‌

వైస్ ప్రెసిడెంట్స్ - బాల‌గోవింద్ రాజ్​త‌డ్ల‌

- వి.ఎల్‌.శ్రీధ‌ర్‌

- ఎ.ఇన్నారెడ్డి(కో ఆప్టెడ్‌)

కార్య‌ద‌ర్శి - కె.అనుప‌మ్ రెడ్డి

సంయుక్త కార్య‌ద‌ర్శి - జె.చంద్ర‌శేఖ‌ర్ రావు

కోశాధికారి - ఎం.విజేంద‌ర్ రెడ్డి

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ..

బి.లింగం గౌడ్‌

పి.సుబ్ర‌హ్మణ్యం

డి.విష్ణు మూర్తి

ర‌వీంద్ర గోపాల్‌

జి.శ్రీనివాస్‌

బి.స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌

జి. శ్రీనివాస్ రెడ్డి

చెట్ల ర‌మేశ్‌

బి.విజ‌య్ కుమార్‌

కె.ఉద‌య్ కుమార్ రెడ్డి

ఎం.న‌రేంద‌ర్ రెడ్డి

ఎం.మోహ‌న్ కుమార్‌

కె.అశోక్ కుమార్

ఇదీ చూడండి: seetimaarr: గోపిచంద్​ 'సీటీమార్'​ రిలీజ్​ డేట్​ ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.