ETV Bharat / state

తుది దశకు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ - hyderabad latest news

స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్​ మూడో వారంలో తుదిజాబితాలో చోటుదక్కించుకున్న ఐడియాలను ప్రోటోటైప్​ రూపొందిస్తామని టీఎస్​ఐసీ పేర్కొంది.

telangana innovation
తుది దశకు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్
author img

By

Published : Nov 27, 2020, 11:58 AM IST

రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, విద్యాశాఖ, యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 7 వేలకు పైగా ఇన్నోవేషన్ ఐడియాలను పంచుకున్నారు.

వీటన్నింటి పరిశీలన ప్రస్తుతం జరుగుతోందని ఈనెలాఖరులోగా... తుది జాబితా సిద్ధమవుతుందని టీఎస్​ఐసీ పేర్కొంది. ఫైనలైజ్ అయిన ఐడియాలతో ప్రోటోటైప్ రూపొందించి.. డిసెంబర్​ మూడో వారంలో జరగనున్న ఫినాలేలో ప్రదర్శిస్తామన్నారు.

ఇవీచూడండి: వైభవంగా కొనసాగుతున్న తుంగభద్ర నది పుష్కరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.