ETV Bharat / state

సౌదీలో కరోనాతో ఐదుగురు భారతీయులు మృతి - telangana resident died in saudi due to cororna

సౌదీ అరేబియాలో తాజాగా కరోనా వైరస్​తో ఐదుగురు భారతీయులున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ ఐదుగురిలో తెలంగాణకు చెందిన అజ్మతుల్లాఖాన్​ కూడా మృతి చెందారు.

telangana-resident-died-in-saudi-due-to-cororna
సౌదీలో కరోనాతో ఐదుగురు భారతీయులు మృతి
author img

By

Published : Apr 20, 2020, 1:16 PM IST

సౌదీ అరేబియాలో తాజాగా కరోనా వైరస్​తో 19 మంది మరణించగా.. అందులో ఐదుగురు భారతీయులున్నట్లు రియాద్​లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ ఐదుగురిలో తెలంగాణకు చెందిన అజ్మతుల్లాఖాన్​ కూడా మృతి చెందారు.

సౌదీలో కొవిడ్​-19 వ్యాప్తిపై భారత రాయబార కార్యాలయం నిశితంగా పరిశీలిస్తోందని... దేశ పౌరుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటోందని భారత ఎంబసీ తెలిపింది. స్థానిక అధికారులు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. వైద్య సాయం, అత్యవసర సేవల కోసం భారతీయ ప్రవాసులు ca.abudhabi@mea.gov.in కు వ్రాయవచ్చని లేదా 0508995583 నెంబరును సంప్రదించాలని సూచించారు.

ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.