ETV Bharat / state

లోక్​సభ ఎన్నికలకు సిద్ధమేనా...? - HYDERABAD

లోక్​సభ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. త్వరలో ఎన్నికల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో  సిబ్బంది, యంత్రాల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల అధికారి సునీల్​ అరోరా సమీక్షించారు.

ఎన్నికలపై అధికారుల సమీక్ష
author img

By

Published : Feb 13, 2019, 8:46 PM IST

ఎన్నికలపై అధికారుల సమీక్ష
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా సమీక్షించారు. సీఈవో రజత్‌కుమార్​, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు పలువురు సీనియర్​ అధికారులతో సమావేశమయ్యారు.
undefined

ఓటర్ల జాబితా, శాంతి భద్రతలు, సిబ్బంది, ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలపై అధికారులతో చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ఉన్నతాధికారులు సునీల్ అరోరాకు వివరించారు. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి బృందం రానున్నట్లు తెలిపారు. దిల్లీలో ఈనెల 21న మరోసారి శిక్షణ కార్యక్రమం ఉంటుంది. శిక్షణలో ఉత్తీర్ణులైన అధికారులే ఎన్నికల్లో పనిచేయడానికి అర్హులని స్పష్టం చేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.