ETV Bharat / state

త్వరలో ప్రజా, ఉద్యోగ, రైతు సంఘాల సమావేశం - hyderabad latest news

రాష్ట్రంలోని పలు ప్రజా, ఉద్యోగ, రైతు తదితర సంఘాలు సమావేశం నిర్వహించనున్నాయి. సెప్టెంబర్‌ 4, 5, 6 తేదీల్లో తెలంగాణ ప్రజా అసెంబ్లీ పేరుతో ఆన్‌లైన్‌ వేదికగా జరగనున్న ఈ సమావేశాల్లో రంగాల వారీగా ప్రముఖులు పాల్గొననున్నారు.

త్వరలో ప్రజా, ఉద్యోగ, రైతు సంఘాల సమావేశం

author img

By

Published : Sep 2, 2020, 9:46 PM IST

తెలంగాణ ప్రజల సమస్యలు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి తెలియజేసేందుకు…రాష్ట్రంలోని పలు ప్రజా, ఉద్యోగ, రైతు తదితర సంఘాలు సమావేశం నిర్వహించనున్నాయి. సెప్టెంబర్‌ 4, 5, 6 తేదీల్లో తెలంగాణ ప్రజా అసెంబ్లీ పేరుతో ఆన్‌లైన్‌ వేదికగా జరగనున్న ఈ సమావేశాల్లో రంగాల వారీగా ప్రముఖులు పాల్గొననున్నారు.

చర్చల ఆధారంగా తెలంగాణ పీపుల్స్‌ చార్టర్‌ రూపొందించి సెప్టెంబర్‌ 7న ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు నేరుగా అందించనున్నట్లు చెప్పారు. వాస్తవంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాల్సి ఉన్నా ఆ పరిస్థితి ఉండటం లేదన్నారు.

ఇదీ చూడండి : ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.