ETV Bharat / state

ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ కొచ్చే విద్యుత్​ నిలిపివేత

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం నుంచి తెలంగాణ  తీసుకుంటున్న విద్యుత్​ను ఆ రాష్ట్రం తాత్కాలికంగా నిలిపేసింది. ఇటీవల విద్యుత్ డిమాండ్ తగ్గడమే అందుకు కారణమని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.

ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ కొచ్చే విద్యుత్​ నిలిపివేత
author img

By

Published : Aug 3, 2019, 11:35 PM IST

ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ తీసుకుంటున్న విద్యుత్​ నిలిచిపోయింది. విద్యుత్​కు డిమాండ్​కు తగ్గిపోవడం వల్లనే తాత్కాలికంగా నిలిపేసినట్లు ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు తెలిపారు. ​ ఇటీవలికాలంలో వర్షాలు సంవృద్ధిగా వర్షాలు కురవడం వల్ల విద్యుత్​ వాడకం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్​ను రెండు మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం పేర్కొందని.. దానికి తెలంగాణ కూడా అంగీకరించిందని తెలిపారు.

ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ కొచ్చే విద్యుత్​ నిలిపివేత

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: శ్రీనగర్​ 'నిట్'​ ఖాళీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.