ETV Bharat / state

మిషన్ కాకతీయ..తెలంగాణ భాగ్యరేఖ

చిన్ననీటి వనరులకు పూర్వవైభవం తేవాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టి పూర్తి విజయవంతం చేసినట్లు సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే ఇండోనేషియా బాలిలో జరుగుతున్న సదస్సులో వెల్లడించారు.

author img

By

Published : Sep 4, 2019, 11:52 PM IST

మిషన్ కాకతీయ..తెలంగాణ భాగ్యరేఖ

ఇండోనేషియాలోని బాలిలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ కమిషన్​ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ వార్షిక సదస్సులో మిషన్ కాకతీయపై సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే ప్రజెంటేషన్ ఇచ్చారు. పథకం ఉద్దేశాలు, తెలంగాణలో గతంలో ఉన్న గొలుసుకట్టు చెరువుల విధానం, వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ధృడసంకల్పంతో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యుల్ని చేసి విజయవంతం చేశారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయను సర్వత్రా హర్షించటంతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు లభించాయని శ్రీధర్ దేశ్ పాండే వెల్లడించారు.

మిషన్ కాకతీయ..తెలంగాణ భాగ్యరేఖ

ఇవీచూడండి: గవర్నర్​ నియామకానికి గెజిట్​ నోటిఫికేషన్ జారీ

TG_HYD_84_28_FAKE_OFFICER_ARREST_AV_3182400 NOTE: ఫోటో డెస్క్ వాట్సప్ కి పంపాము, జనరల్ షాట్స్ వాడుకోగలరు. ( )విలాసాలకు అలవాటు పడి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసిన ఓ కేటుగాడికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు.కృష్ణా జిల్లా గోపవరానికి చెందిన గరికపాటి సురేష్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.ఆ తర్వాత ఓ శాసన సభ్యుడు వద్ద పీఏ గా చేరాడు. సచివాలయంలో పరిచయాలు పెంచుకుని తిరుపతి దేవస్థానం టికెట్లు, రైల్వే టికెట్లు ఇప్పిస్తానంటూ కమిషన్లు గుంజేవాడు. దీంతో విలాసాలకు అలవాటు పడి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకున్న సురేష్... కాంట్రాక్ట్ లు, పథకాలపై డబ్బులు వచ్చేలా చేస్తాను అంటూ లక్షల్లో అమాయకులనుంచి డబ్బు గుంజాడు. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇప్పటివరకూ 40 మందిని మోసం చేశాడు. ఇతని నమ్మి డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడేవాడు. బాధితుల ఫిర్యాదుతో ఇతడిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇతడిపై పలు పోలీస్టేషన్లలలో కేసుల ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని రిమాండ్ కి తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.