ETV Bharat / state

దాదాపు ఖరారు - TRS

మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న ఆతృతకు తెరపడింది. పది మందికి చోటు దక్కనుండగా... పలువురి పేర్లు కూడా దాదాపు ఖాయమైనట్లు సమాచారం.

కొత్త్త మంత్రులు వీళ్లే...?
author img

By

Published : Feb 18, 2019, 8:40 PM IST

రేపు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. మంత్రివర్గంలో 10 మందికి చోటు దక్కింది. వీరందరికి సీఎం కేసీఆర్​ స్వయంగా ఫోన్​ చేసి చెప్పినట్లు సమాచారం.​ రేపు ఉదయం 11.30కు రాజ్​ భవన్​లో ప్రమాణ స్వీకారం జరగనుంది.

TELANGANA MINISTRY EXPANTION
కొత్త్త మంత్రులు వీళ్లే...?

undefined

రేపు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. మంత్రివర్గంలో 10 మందికి చోటు దక్కింది. వీరందరికి సీఎం కేసీఆర్​ స్వయంగా ఫోన్​ చేసి చెప్పినట్లు సమాచారం.​ రేపు ఉదయం 11.30కు రాజ్​ భవన్​లో ప్రమాణ స్వీకారం జరగనుంది.

TELANGANA MINISTRY EXPANTION
కొత్త్త మంత్రులు వీళ్లే...?

undefined
Intro:TG_Mbnr_03_17_Bsnl_Employes_Samme_AB_C4

( ) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా నిరసన చేపట్టారు. బిఎస్ఎన్ఎల్ కు 4జీ స్పెక్ట్రమ్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. బిఎస్ఎన్ఎల్ మొబైల్ సర్వీసులు ప్రారంభించినందుకు దేశవ్యాప్తంగా టెలికాం రేట్లు భారీగా తగ్గాయని, ఇంటర్నెట్ సేవలు సైతం విస్తరించడానికి కారణమైందని వివరించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బిఎస్ఎన్ఎల్ నష్టాల ఊబిలోకి నెట్టి ప్రైవేటు కంపెనీలకు రాయితీలు ఇస్తూ ప్రోత్సహించారని ఆరోపించారు.


Body:బీఎస్ఎన్ఎల్ పరిరక్షణ, అభివృద్ధికి చేసిన ప్రతిపాదనలు అమలు చేయాలని వేతన, పెన్షన్ సవరణ తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో సమ్మె ప్రకటించి నిరసన వ్యక్తం చేశామని అన్నారు.


Conclusion:రజినీకాంత్. యూనియన్ ప్రెసిడెంట్ మహబూబ్ నగర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.