ETV Bharat / state

నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం - రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఆమోదం

telangana-legislature-unanimously-passed-the-new-revenue-bill
నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం
author img

By

Published : Sep 11, 2020, 6:09 PM IST

Updated : Sep 11, 2020, 6:43 PM IST

18:03 September 11

నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం

నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లు-2020, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, పురపాలక నియమాల సవరణ బిల్లుకు ఆమోదించింది. 

రెవెన్యూ బిల్లు ఆమోదంతో సీఎం కేసీఆర్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు. శాసనసభలో కేసీఆర్‌ విజయచిహ్నం ప్రదర్శించారు. శాసనసభను స్పీకర్​ సోమవారానికి వాయిదా వేశారు.

ఇదీ చూడండి : 'రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం' 

Last Updated : Sep 11, 2020, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.