ETV Bharat / state

'కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది' - తెలంగాణ శాసనమండలి సమావేశాలు

రాష్ట్రంలోని వ్యవసాయ కూలీలకు రైతుబీమా పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీలు జీవన్​రెడ్డి, కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. శాసన మండలిలో జరిగిన చర్చ సందర్బంగా మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఉమ్మడి జిల్లాలో కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు.

Telangana Legislative Council meetings
తెలంగాణ శాసనమండలి సమావేశాలు
author img

By

Published : Mar 27, 2021, 4:07 AM IST

రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా కుటుంబ న్యాయస్థానాలు ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పలువురు మంత్రులు సమాధానం ఇచ్చారు.

వ్యవసాయ కూలీలకు రైతు బీమా పథకాన్ని వర్తింపు చేయాలని ప్రభుత్వాన్ని​ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, కడియం శ్రీహరిలు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 45,516 కుటుంబాలకు రైతు బీమా అందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రజా నిర్ణయాల మేరకే పంచాయతీ నిధుల ఖర్చు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.