ETV Bharat / state

రేపటి నుంచి ఆయుష్ కన్వీనర్ సీట్ల భర్తీ

author img

By

Published : Sep 5, 2019, 7:35 AM IST

రాష్ట్రంలోని ప్రైవేటు హోమియోపతి వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో సీట్లు భర్తీ ప్రక్రియను ఈ నెల 5 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు కాళోజి ఆరోగ్య వర్సిటీ తెలిపింది.

రేపటి నుంచి ఆయుష్ కన్వీనర్ సీట్ల భర్తీ

రాష్ట్రంలోని ఆయుష్​ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియను ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆయుర్వేద, హోమియో, యునానీ, ప్రకృతి వైద్యం కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్​ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అఖిల భారత కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు కౌన్సెలింగ్​కు అనర్హులని పేర్కొంది. ప్రైవేటు హోమియోపతి వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో సీట్లు భర్తీ ప్రక్రియను ఈ నెల 5 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు వర్సిటీ తెలిపింది. నీట్​లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్​సైట్​ను చూడాలని పేర్కొంది.

రేపటి నుంచి ఆయుష్ కన్వీనర్ సీట్ల భర్తీ

ఇదీ చూడండి : గోదావరిలో వ్యర్థాల విడుదలపై సుమోటో కేసు నమోదు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.