ETV Bharat / state

'అయోధ్య కేసులో తీర్పు ఎలా ఉన్నా.. శాంతి విలసిల్లుతుంది' - తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్

అయోధ్య కేసులో సుప్రీం తీర్పు ఎలా ఉన్నా దేశంలో శాంతి విలసిల్లాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు.

'అయోధ్య కేసులో తీర్పెలా ఉన్నా.. దేశంలో శాంతి విలసిల్లుతుంది'
author img

By

Published : Nov 9, 2019, 6:03 AM IST

Updated : Nov 9, 2019, 7:26 AM IST

అయోధ్య కేసుపై సుప్రీం తీర్పు ఎలా ఉన్నా దేశంలో శాంతి, జ్ఞానం విలసిల్లుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాది క్రితమే ఈ అంశంపై తన అభిప్రాయన్ని ఓ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించానని ట్విటర్​ వేదికగా పేర్కొన్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Nov 9, 2019, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.