ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: హెచ్​ఆర్సీ ఇక వారానికి రెండురోజులే! - అప్రమత్తమైన హెఆర్​సీ

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా హెచ్ఆర్​సీ అప్రమత్తమైంది. ఇవాళ్టి నుంచి 9 వరకు మంగళ, గురువారాల్లో అత్యవసర కేసులను విచారించనుంది.

telangana-human-rights-commission-alert-for-corona-virus-in-hyderabad
అప్రమత్తమైన హెఆర్​సీ.. ఆ రెండు రోజుల్లో అత్యవసర కేసుల విచారణ
author img

By

Published : Mar 19, 2020, 1:02 PM IST

అప్రమత్తమైన హెఆర్​సీ.. ఆ రెండు రోజుల్లో అత్యవసర కేసుల విచారణ

కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్ర మానవ హక్కుల సంఘం అప్రమత్తమైంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్​ 9వరకు మంగళ, గురువారాల్లో అత్యవసర కేసులను విచారిస్తామని కమిషన్​ ఛైర్మన్​ జస్టిస్​ జి.చంద్రయ్య, సభ్యులు నడిపల్లి ఆనందరావు మహమ్మద్​ ఇర్ఫాన్​ వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఇప్పటికే ఆయా తేదీల్లో కమిషన్​ ముందు హాజరు కావాలని ఎవరికైనా ఆదేశాలు అంది ఉంటే... తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కమిషన్​కు రావాల్సిన అవసరం లేదన్నారు.

ఇదీ చూడండి: పది పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులంతా మాస్క్​లతో హాజరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.