ఇదీ చూడండి: హాలియాలో పాల వ్యాపారి దారుణ హత్య
జగన్ అక్రమాస్తుల కేసులో కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ - సీబీఐ జగన్ అక్రమాస్తుల కేసు న్యూస్
అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. పదకొండు అభియోగ పత్రాలపై సీబీఐ కోర్టులో విచారణకు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరటంతో.. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ
ఇదీ చూడండి: హాలియాలో పాల వ్యాపారి దారుణ హత్య